ఐద్వా మహారాష్ట్ర మహాసభలో చిందేసిన భహోతిముంబయి : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మహారాష్ట్ర రాష్ట్ర మహాసభలో 90 సంవత్సరాల వయస్సున్న బామ్మ ఆడిపాడి అందరినీ ఆకట్టుకుంది. దహను నుంచి మహాసభకు విచ్చేసిన భహోతి (90) ఉత్సాహాన్ని చూసి ఈ సభకు ముఖ్య అతిథిగా వెళ్లిన సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మరియం ధావలే సైతం ఆమెతో పదం కలిపారు. చిందులేశారు. భహోతి పోరాట ధీర. చారిత్రాత్మక కిసాన్ లాంగ్‌మార్చ్‌లో సైతం ఆమె పాల్గొన్నారు. పాదరక్షలు […]
The post 90వ పడిలోనూ ఆటాపాటా appeared first on Navatelangana.
Leave A Comment