• Login / Register
  • Site Logo

    77వ వార్డు వైకాపా అధ్యక్షుడిగా మద్ది శ్రీను

    ఆంధ్ర ప్రదేశ్
    పరవాడ, (విశాఖ సమాచారమ్): 77వ వార్డు వైకాపా అధ్యక్షుడు గా మద్ది శ్రీనివాస్ రావు ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాజీ మంత్రి  చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ మరియు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ గుడివాడ అమర్నాథ్ కు మరియు పెందుర్తి మాజీ శాసనసభ్యులు  వైఎస్ఆర్సీపి రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్  అన్నంరెడ్డి అదీప్ రాజ్ కు  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్  కురసాల కన్నబాబు కు అనకాపల్లి జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి బొడ్డేటి ప్రసాద్ కు శ్రీను కృతజ్ఞతలు తెలియజేశారు.
    Download Main Image

    Leave A Comment