• Login / Register
  • Site Logo

    పరవాడ మండల వైకాపా అధ్యక్షులు కోన రామారావు

    ఆంధ్ర ప్రదేశ్
     పరవాడ, (విశాఖ సమాచారమ్ ): నా మీద నమ్మకంతో రెండవసారి మరల పరవాడ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోన రామారావును నియమించినందుకు ప్రియతమ అధినేత మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి కు , అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ కు ,పెందుర్తి మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నం రెడ్డి అదీప్ రాజు కు ,   వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి మాడుగుల మరియు పాయకరావుపేట నియోజకవర్గాల పరిశీలకులు పైల శ్రీనివాసరావు కు ,మండల జడ్పిటిసి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సభ్యులు పిఎస్ రాజు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

    Download Main Image

    Leave A Comment