నవతెలంగాణ – కామారెడ్డి గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిఐపిసి యొక్క ఛైర్మన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ డిఐపిసి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ – ఐ పాస్ ఆన్లైన్ మొత్తం దరఖాస్తులు (1511) దానిలో (1462) పరిశీలన (1462) ఆమోదం పొందినవి , (205) వివిధ కారణాల వలన తిరస్కరించబడినవి. టీ – ప్రయిడ్ ( T-PRIDE ) స్కీమ్ ఎస్సిపి ( SCP ) కింద ఎజెండా అంశాలను చర్చించారు. (03) దరఖాస్తులు […]
The post 89 వ డిఐపిసి సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment