నవతెలంగాణ-హైదరాబాద్ : వరంగల్ జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 7 ఏళ్ల శ్రీజ అనే బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డు తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అయితే, బాలికపై దాదాపు 7 నుంచి 8 వీధి కుక్కలు దాడికి దిగాయి. ఇది గమనించి స్థానికులు వాటిని తరమడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్లైంది. ఇక, గాయాలపాలైన శ్రీజను […]
The post 7 ఏళ్ల బాలికపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి.. appeared first on Navatelangana.
Leave A Comment