మైనారిటీ ఓట్ల తొలగింపే లక్ష్యమని తమిళనాడులో నేతల విమర్శలుచెన్నై : ఎన్నికల కమిషన్ తమిళనాడులో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను నిరసిస్తూ పాలక డిఎంకె, దాని మిత్రపక్షాలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాయి. నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీలకు, ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన వారిని తొలగించే ఉద్దేశ్యంతోనే ఎస్‌ఐఆర్ చేపట్టారని ఆ పార్టీలు విమర్శించాయి. అనవసరమైన తొందరపాటుతో ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిర్వహిస్తోందని వారు విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ను నిలువరించడం మనకు అత్యంత […]
The post ‘సర్’కు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు appeared first on Navatelangana.
Leave A Comment