రవీంద్ర జడేజా, కుల్‌దీప్ మాయాజాలందక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 93/7 భారత్ తొలి ఇన్నింగ్స్ 189/10 పరుగుల పిచ్ అంటూ ఊరించిన ఈడెన్‌గార్డెన్స్.. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. తొలి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్ మాయ మొదలైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోర్ల టెస్టు మూడు రోజుల్లోనే ముగిసే అవకాశం ఉంది. నవతెలంగాణ-కోల్‌కతా లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర […]
The post స్పిన్‌కు విలవిల appeared first on Navatelangana.
Leave A Comment