• Login / Register
  • Site Logo

    సోమేశ్వరాలయంలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

    Rss వార్తలు

    గుండెపోటు రావడంతో కుప్పకూలిన భక్తుడుఆస్పత్రికి తరలిస్తుండగా మృతి నవతెలంగాణ-పాలకుర్తిప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విషాదం నెలకొంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన పాకనాటి సోమిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం పాలకుర్తి ఆలయంలో అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చారు. ఆలయంలో దర్శనానికి వెళ్లే సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మెరుగైన వైద్యం కోసం పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ […]

    The post సోమేశ్వరాలయంలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment