• Login / Register
  • Site Logo

    సిగాచీ ఎండీకి హైకోర్టు నోటీసులు

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీ ఎమ్‌డీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మృతులు, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. సిగాచీ పరిశ్రమలో పేలుళ్ల ఘటనపై కలపాల బాబూరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున వసుధా నాగరాజు వాదనలు వినిపించారు. పేలుడు ఘటనలో 54 […]

    The post సిగాచీ ఎండీకి హైకోర్టు నోటీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment