• Login / Register
  • Site Logo

    సమయం లేదు మిత్రమా!

    Rss వార్తలు

    సెల్‌ఫోన్‌ చూపుతో ఉదయం తెలవారుతోంది,పొద్దున మొదలైన ఉరుకులు పరుగుల చలనంవిశ్రాంతి లేక అలసి రాత్రి మసకబారుతోందిజీవనాన్ని కలిసే సమయం లేదు మిత్రమా!ఇంటర్నెట్‌ సొబగుల్లో కాలం కరిగిపోతోంది,కలవటం కోసం ఆన్‌లైన్‌లో కనెక్ట్‌ అవుతున్నా,ముసుగుల వెనుక వెకిలి నవ్వుల అంపశయ్యపైసహృదయ ఆత్మీయతకు సమయం లేదు మిత్రమా!షో ఆఫ్‌ చేసే ఫోటోలు వాట్సాప్‌ లో చక్కర్లు కొడుతున్నాయి,స్నేహితుల పోస్టింగులు ఫేస్‌బుక్‌ లో ఉడికిస్తున్నాయి,కామెంట్లు, ఎమోజీలే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి,ఆఫ్‌లైన్‌ మాటలకు సమయం లేదు మిత్రమా!టెక్నాలజీ బ్రాండ్లు అవసరాలను వెక్కిరిస్తున్నాయి,మానవ సంబంధాల గడియారాలు ఆగిపోతూ,వస్తువుల […]

    The post సమయం లేదు మిత్రమా! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment