ప్రస్తుతం నిలకడగా అయ్యర్ ఆరోగ్యం సిడ్నీ (ఆస్ట్రేలియా) : భారత క్రికెటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్లీహాం గాయం నుంచి కోలుకుంటున్నాడు. శనివారం సిడ్నీలో జరిగిన భారత్, ఆస్ట్రేలియా ఆఖరు వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ అందుకుంటూ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ తొలుత ఎడమ పక్కటెముల గాయానికి గురైనట్టు భావించినా.. వైద్య పరీక్షలో ప్రాణాంతక ప్లీహాం చీలిక గాయం బారినట్టు తేలింది. ప్లీహాంలో చీలికతో అంతర్గత రక్తస్రావం […]
The post శ్రేయస్‌కు ప్లీహాం సర్జరీ appeared first on Navatelangana.
Leave A Comment