• Login / Register
  • Site Logo

    శ్రీ మహాలింగేశ్వర ఆలయానికి విరాళం

    Rss వార్తలు

    నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్  హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గ్రామానికి చెందిన అలుమల్ల పుష్ప లత మల్లారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.100116/- ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలను మంగళవారం మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి సహకరించిన కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని  కోరుకుంటూ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు […]

    The post శ్రీ మహాలింగేశ్వర ఆలయానికి విరాళం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment