2019, 2020 నుండి నాలుగు కోడ్‌లు ఆమోదించబడి ఏలినవారి బీరువాల్లో ఉన్నాయి. నేరుగా అమలు చేయ వశంకావడం లేదు. కేంద్రంలో చట్టాలామోదించి రాష్ట్రాలను రూల్స్ తయారుచేసు కోమన్నారు. దానికీ ప్రతిఘటనొస్తోంది. రైతు చట్టాల్లాగే దీనికీ దొడ్డిదార్లు వెతుకుతున్నారు. శ్రమశక్తి నీతి దాన్లో భాగమే! అందుకే దీన్ని తిప్పికొట్టడం కీలకం. దొరికిన వారికి సేవ చేయడం ఒక పద్దతి! దొరికిచ్చుకుని సేవ చేయడం మరో పద్ధతి. మొదటిది అధికారులకు ఉద్యోగులు, బంట్రోత్తులు చేసే సేవ. ఇది ‘ఇహం’లో ఉపయోగపడేది. […]
The post శ్రమశక్తి (దోపిడీ)నీతి-2025 appeared first on Navatelangana.
Leave A Comment