లోపల, బయట రెండు స్థితులు. అవును, కాదు రెండు విషయాలు, వెలుగు నీడలు రెండు. ప్రతీదానికి రెండు అంచులు. ద్వైతం ఒక వాస్తవం. దీన్ని పరాస్తం చేస్తూ అద్వైతం తెరముందు ఒకటి, తెరవెనుక మరొకటి. దూరం నుండి పాముగా దగ్గరకొస్తే తాడుగా కనిపించే భ్రాంతి ఒక అనుభవం. కనిపించేదాని వెనక కనిపించనిది ఒకటి ఉంటుంది. మనసులో ఒకటి మాటలో మరొకటి. చేతలో ఒకటి రాతలో ఇంకొకటి. ఈ ద్వైదీభావంలో నుండే ఘర్షణ పుడుతుంది. అది చింతనకు దారితీస్తుంది. […]
The post వ్యక్తావ్యక్త స్థితిని వ్యక్త పరచిన కథలు appeared first on Navatelangana.
Leave A Comment