రైతులకు హక్కులు, సంక్షేమం నకిలీ విత్తనాల నియంత్రణవిత్తనోత్పత్తి రైతులకు పరిహారం గ్యారంటీలోపాలను సవరించి పకడ్బందీ చట్టం : మంత్రి తుమ్మలకు వివరించిన విత్తన చట్టం ముసాయిదా కమిటీ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌తెలంగాణ విత్తన చట్టం-2025 ముసాయిదా కమిటీ సభ్యులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఆ చట్టంలో పొందుపరచబోయే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ‘తెలంగాణ విత్తన చట్టం-2025 ముసాయిదా కమిటీ సభ్యులతో మంత్రి చర్చించారు. ముసాయిదా […]
The post విత్తనం రైతు ప్రాథమిక హక్కు appeared first on Navatelangana.
Leave A Comment