• Login / Register
  • Site Logo

    వికలాంగుల కోసం స్వయం సహాయక సంఘాలు

    Rss వార్తలు

    ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం పెంచేలా సర్కారు అడుగులుఇప్పటికే 4800 సంఘాల ఏర్పాటు…50 వేల మందికిపైగా సభ్యుల చేరికమంత్రి సీతక్క చొరవతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్న సెర్ప్‌త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతమైన మహిళా స్వయం సహాయక సంఘాల నమూనాను ఆదర్శంగా తీసుకుని వికలాంగులకు ఆర్థిక స్వావలంబన కలిగేలా, సామాజిక గౌరవం పెరిగేలా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) ప్రత్యేక కేంద్రీకరణ […]

    The post వికలాంగుల కోసం స్వయం సహాయక సంఘాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment