• Login / Register
  • Site Logo

    వారికి రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం

    Rss వార్తలు

    నవతెలంగాణ హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్‌ అవర్‌లో వైద్యం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడొచ్చు. ఇదే ఉద్దేశంతో క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి అని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఇది మరింత ఆవేదన […]

    The post వారికి రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment