నవతెలంగాణ – డిచ్ పల్లిడిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో సోమవారం కురిసిన వర్షానికి పూర్తిగా వరి ధాన్యం తడిసి ముద్దాయిందని, కుప్పల కింద రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మొలకలు రావడం జరిగిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని రూ.5.00 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని రైతులు తెలిపారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ రెండు మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఇప్పటికీ […]
The post వర్షాల ఎఫెక్ట్.. మొలకలెత్తిన వరిధాన్యం appeared first on Navatelangana.
Leave A Comment