భరతజాతి బానిసత్వ విముక్తి గీతంగా విశేషాధరణ పొందిన ”వందేమాతరం” గేయానికి నేటితో 150 ఏండ్లు నిండాయి. నాడు బానిస సంకెళ్లలో చిక్కుకున్న మన దేశానికి ఈగీతం ఒక నూతన శ్వాస. ఈ నినాదమే ప్రజల్లో స్వాతంత్య్ర చైతన్యాన్ని మేల్కొలిపి, దేశమంతా ఒకే తాటిపై నడిపించింది. భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించుకోవడానికి జరిగిన పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగింది. ఈ సుదీర్ఘ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో పోరాటయోధులు తమ ధన, మాన, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. […]
The post వందేమాతరం @150 ఏండ్లు appeared first on Navatelangana.
Leave A Comment