• Login / Register
  • Site Logo

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ గ్లాసుల పంపిణీ..

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంజన్నారం మండల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తోట లచ్చన్న ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 250 స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, మునుమందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి లయన్ ఎర్ర ప్రవీణ్, లయన్ అనుముల రాజన్న, లయన్ శ్రీకాంత్ రెడ్డి ,లయన్ […]

    The post లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ గ్లాసుల పంపిణీ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment