కొండపైకి పెరిగిన అధికారుల దోపిడి, పత్తాలేని ఈవోఏసీబీకి చిక్కిన ఈఈపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలిఇష్టారాజ్యంగా టెండరుదారుల వ్యవహారంకొండపైన షాపులను వేలం వేయాల్సిందే-బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి.. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి దేవస్థానాన్ని కాపాడండీ అంటూ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య వేడుకున్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ఆయన మాట్లాడుతూ కొండపైన మూడు నెలల కాలంలోనే ముగ్గురు ఈవోలు మారడం.. ఇంచార్జి ఈవో అందుబాటులోకి ఉండకపోవడంతో […]
The post లక్ష్మీనరసింహస్వామి.. రేవంత్రెడ్డి కండ్లు తెరిపించూ! appeared first on Navatelangana.
Leave A Comment