• Login / Register
  • Site Logo

    రోహిత్ శర్మ 18ఏండ్ల తర్వాత..ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్లోకి

    Rss వార్తలు

    దుబాయ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించాడు. దాదాపు 18ఏండ్ల తర్వాత తొలిసారి ఐసీసీ పురుషుల వన్డే బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ 781రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సెంచరీ, అర్ధసెంచరీతో రాణించి వన్డే బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకొన్నాడు. ముఖ్యంగా మూడో, చివరి వన్డేలో కోహ్లీతో కలిసి రోహిత్‌ దుమ్మురేపిన విషయం తెలిసిందే. […]

    The post రోహిత్‌ శర్మ 18ఏండ్ల తర్వాత..ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment