నవతెలంగాణ-తాడూర్నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపూర్ రోడ్ లో రవి థియేటర్ ముందల రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
The post రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment