– జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారులు సంఘం అధ్యక్షులు రాంబాబు నవతెలంగాణ ఆర్మూర్ ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఏటా ‘రైతు రత్న అవార్డు`లు అందజేయనున్నట్టు ప్రకటించింది. ఈ సందర్బంగా జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు రాంబాబు శనివారం మాట్లాడుతూ సుస్థిర, సేంద్రీయ, వినూతన వ్యవసాయ విధానాలను అనుసరించి విశిష్ట సేవలు అందిస్తున్న రైతులు, మహిళా రైతులను ఈ అవార్డుల ద్వారా సత్కరించనున్నారు […]
The post రైతు రత్న అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం appeared first on Navatelangana.
Leave A Comment