నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత బరితెగించాడు. భూ వివాదం నేపథ్యంలో ఓ రైతును అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గుణా జిల్లా గణేశ్ పుర గ్రామానికి చెందిన రైతు రామ్ స్వరూప్‌కు, స్థానిక బీజేపీ నేత మహేంద్ర నాగర్‌కు మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మహేంద్ర నాగర్ తన అనుచరులతో కలిసి రామ్ స్వరూప్‌పై దాడికి తెగబడ్డాడు. మొదట రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి, అనంతరం థార్ జీపుతో తొక్కించడంతో రామ్ […]
The post రైతు కూతురిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ నేత appeared first on Navatelangana.
Leave A Comment