రేషన్ నిర్వహణ ను ఇష్టరాజ్యంగా చేస్తే చర్యలు తప్పవు..పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్..నవతెలంగాణ – మునుగోడురేషన్ డీలర్లు రేషన్ నిర్వహణను సమయపాలన పాటించి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ బియ్యంను ఇబ్బందులు లేకుండా అందించాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ రేషన్ డీలర్లకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రేషన్ షాపును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు […]
The post రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి.. appeared first on Navatelangana.
Leave A Comment