నవతెలంగాణ – ఆలేరు ఆలేరు నియోజకవర్గంతో పాటు యాదాద్రి జిల్లా మొత్తంగా 82 వైన్ షాపులకు లక్కీ డ్రా రేపు 11 గంటలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో డ్రా ప్రక్రియ మొదలవుతుందని ఎక్సైజ్ సూపర్డెంట్ విష్ణుమూర్తి చెప్పారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ అధికారులు ఈ లక్కీ డ్రా లాటరీ పద్ధతిన వైన్స్ కేటాయింపులు అన్ని మండలాల ఎక్సైజ్ సిఐలు ఎస్సైలు పాల్గొన్నట్లు చెప్పారు. 2776 మంది ఆశావాలు దరఖాస్తు చేసుకున్నట్లు […]
The post రేపే వైన్స్ లక్కీ డ్రా .. appeared first on Navatelangana.
Leave A Comment