• Login / Register
  • Site Logo

    రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ముగ్గురు అరెస్ట్

    Rss వార్తలు

    రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ముగ్గురిపై కేసునవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్మతద్వేషాలను రెచ్చగొట్టేలా పోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు పేర్కొన్నారు. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన లోనె సుమిత్, పజారె పవన్, కాంబ్లే ప్రషిత్‌లు బీమా కోరెగావ్‌ పాటపై కత్తులతో దాడిచేసే వీడియోను పోస్టు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా మతద్వేషాలను రెచ్చగొట్టే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మరణాయుధాలతో పోస్టు పెడితే […]

    The post రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ముగ్గురు అరెస్ట్   appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment