ఆత్మీయతకు అర్ధంగా మారిన తరంఇచ్చిన మాట కు కట్టుబడిన తరంఅభిమానమే ఆత్మ గౌర వం అనుకున్న తరంమాటల్లో సామెతల్ని కూర్పుకున్న తరంరాత్రిని కథల అల్లికలుగా మార్చుకున్న తరంప్రతి పండుగ ను ఊరంతా కలిసి చేసుకున్న తరంప్రతి ఆడపిల్ల కు ఊరంతా అమ్మగారింటిలా మారిపోయే తరంరాసిన కథల కన్నా మౌఖిక కథల భాండాగారం గా మారిన తరంసంకర భాష మాట్లాడుతున్న ఈ తరంతోమాత భాష ను అనర్గళం గా మాట్లాడి ఇతర భాష ల ను హాయిగా దత్తత […]
The post రెండు శతాబ్దాలలో జీవించి వెళ్ళిపోతున్న తరం appeared first on Navatelangana.
Leave A Comment