కస్టోడియల్ డెత్‌ను ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారుఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూ, ఎన్‌సీపీసీఆర్‌కు కుటుంబ సభ్యుల ఫిర్యాదుఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాజ్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అది కస్టోడియల్ డెత్ అని, రియాజ్ మరణించిన తరువాత డెడ్ బాడీలోకి బుల్లెట్లు దించి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని అన్నారు. ఈ విషయంలో పోలీసులు నిజాలు దాస్తున్నారనీ, అందువల్ల కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ […]
The post రియాజ్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ appeared first on Navatelangana.
Leave A Comment