నవతెలంగాణ-హైదరాబాద్: రాజకీయ సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు సంబంధించి పది రోజుల్లోగా ముసాయిదా ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్‌ఒపి) రూపొందించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్11లోగా ముసాయిదా ఎస్‌ఒపిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్రమోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి.అరుల్‌మురుగన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. లేని పక్షంలో రాజకీయ సమావేశాలకు పదిరోజుల ముందుగా అనుమతి తీసుకోవాలని, కనీసం మూడు రోజుల ముందుగానే పోలీసులు వాటిని పరిష్కరించాలని అడ్వకేట్ జనరల్ జె.రవీంద్రన్‌కి […]
The post రాజకీయ సమావేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు appeared first on Navatelangana.
Leave A Comment