• Login / Register
  • Site Logo

    రాచకొండగుట్టల్లో తాంత్రిక భైరవుడు

    Rss వార్తలు

    రణంకుడుపు భైరవారాధనకొత్త తెలంగాణ చరిత్ర బందం సభ్యుడు కావలి చంద్రకాంత్‌ రాచకొండగుట్టల్లో తాను దర్శించిన భైరవశిల్పం గురించి సమీక్షించాడు.రాచకొండగుట్టల్లోని భోగందాని మంటపం, గణపతి శిల్పాల నడుమ పెద్దరాతిగోడమీద చెక్కివున్న 9 అడుగుల ఎత్తున్న భైరవుని ఉల్బణశిల్పం చాలా ప్రత్యేకమైంది. ఈ స్థానక భైరవుడు ద్విభంగిమలో, వైతస్తిక పాదాలతో నిల్చున్న చతుర్భుజుడు. పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలు, నిజహస్తాల్లో బలిఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సులున్నాయి. ఆ శిరస్సు కింద రక్తంకోసం పైకెగురుతున్న శ్వానం కనిపిస్తున్నది. ఆ పక్కన ఒక భక్తుడు […]

    The post రాచకొండగుట్టల్లో తాంత్రిక భైరవుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment