– స్నేహితుల దాడితో తీవ్రగాయాలు– పరిస్థితి విషమించి మృతి– బర్త్‌డే వేడుకల్లో గొడవే కారణమని తండ్రి ఫిర్యాదు– నిందితుల కోసం పోలీసుల గాలింపునవతెలంగాణ-వరంగల్‌కూలి పనికి వెళ్లి తిరిగి వస్తున్న యువకున్ని దుండగులు దారికాచి అడ్డుకుని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. నిందితులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి తన కొడుకుని చంపేశారని మృతుడి తండ్రి మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాల ప్రకారం.. […]
The post యువకుడి దారుణ హత్య appeared first on Navatelangana.
Leave A Comment