• Login / Register
  • Site Logo

    మ్యాచ్ ఫిక్సింగ్

    Rss వార్తలు

    ఇవీ..శకుని పాచికలు..!చెట్టుచాటు నుండి విడిచేఅసమర్థుడి బాణం!నాటి నాగరికతలో మంత్రం,నేటి ప్రజాస్వామ్యంలో యంత్రం..అదే దొంగచరిత్ర !ఓటు ఆయుధమని నేర్పిన దేశం,నీ ఆయుధంతో నీ నడ్డినేపొడిచే కుట్ర!దొంగచేతికి తాళంఒక దగ్గర గెలిచినట్టుమరో దగ్గర ఓడినట్టు..అబ్రకదబ్ర గారడీ,ప్రజలకొడుతున్నారు బురిడీ!ఓట్‌ చోరి ఓట్‌ చోరికేకలు వేసిన స్వరంమైక్‌లోనే మగ్గిపోయింది.అల తాతల నాటిసత్యాగ్రహ స్ఫూర్తి తగ్గిపోయింది.అది పాత కథమాయల ఫకీరు ప్రాణం చిలకలో లేదుపోలింగ్‌ బూత్‌ యంత్రంలో ఉంది%ౌచీకటి యంత్రాంగంలో ఉంది!ప్రజలకేమీ పట్టనట్టు,పార్టీలు సంపదకై పుట్టినట్టు,నాయకులు మతి భ్రమించినట్టుసెల్ఫీ యుగపుసెల్ఫ్‌లెస్‌ ఫెలోస్‌!కవులు అందమైన కవిత్వానికైఅర్రులు […]

    The post మ్యాచ్‌ ఫిక్సింగ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment