షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలి..తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ఇటీవల కురిసిన మెంతా తుఫాన్ మూలంగా నష్టపోయిన రైతుల యొక్క పంటను అంచనావేసి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని చరిత్ర లేకుండా తడిసిన ధాన్యాన్ని పత్తిని కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ […]
The post మొంథా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. appeared first on Navatelangana.
Leave A Comment