భారత్, ఆసీస్ రెండో టీ20 నేడుమ. 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. ఐసీసీ ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా టాప్-2లో ఉన్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అగ్ర జట్ల ముఖాముఖి పోరుపై సహజంగానే అభిమానుల్లో భారీ అంచనాలు. వరల్డ్‌కప్ రేసులో తమ ప్రణాళికలను అమలు చేసేందుకు ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఎడతెగని వర్షంతో కాన్‌బెర్రా టీ20 రద్దుగా ముగిసింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా నేడు మెల్‌బోర్న్‌లో మెగా ఫైట్‌కు […]
The post మెల్‌బోర్న్‌లోనూ వర్షం ముప్పు! appeared first on Navatelangana.
Leave A Comment