• Login / Register
  • Site Logo

    మెడికల్ పీజీ యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు స్థానికులకే

    Rss వార్తలు

    రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 388 మెడికల్‌ పీజీ సీట్లుమంత్రి రాజనర్సింహ విజ్ఞప్తితో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణలో పీజీ వైద్య విద్య విద్యార్థులకు గత పదేండ్లుగా జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిం ది. మెడికల్‌ పీజీ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇప్పటివరకూ యాజమాన్య కోటా సీట్లన్నీ ఆల్‌ ఇండియా కేటగిరీలో […]

    The post మెడికల్‌ పీజీ యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు స్థానికులకే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment