– కుల సమారాధనకు సిద్దం కావాలినవతెలంగాణ – అశ్వారావుపేటమున్నూరు కాపులు బలోపేతం మై ఐక్యతతో ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు నాయుడు అన్నారు. ఆదివారం పట్టణంలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మున్నూరు కాపు సంఘం మండల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేయాలన్నారు. […]
The post మున్నూరు కాపుల్లో ఐక్యత పెరగాలి appeared first on Navatelangana.
Leave A Comment