తండాను చుట్టుముట్టిన డిండి, ఎస్‌ఎల్‌బీసీ వరద నీరు బతుకు జీవుడా.. అంటూ పరుగుపెట్టిన గిరిజనులుకొట్టుకుపోయిన తిండిగింజలు, వస్తువులు నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధిపాలకులు చేసిన పాపం.. గిరిజనులను వెంటాడుతోంది.. ప్రాజెక్టు పరిధిలోని బాధితులకు సకాలంలో పరిహారం ఇవ్వకపోవడంతో వారు తండాను ఖాళీ చేసే పరిస్థితి లేక.. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగంతోపాటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరు ఒక్కసారిగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడు […]
The post మార్లపాడు బతుకు ఆగం appeared first on Navatelangana.
Leave A Comment