నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మధ్యాహ్న భోజనం పట్ల తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 6 రూపాయల 78 పైసలు, హై స్కూల్ విద్యార్థుల గుడ్డుతో కలిపి 13 రూపాయల […]
The post మధ్యాహ్న భోజనం పట్ల డీఈఓ తప్పుడు ప్రచారం మానుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment