గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులుభింద్ : మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఒక దళిత వ్యక్తిని పక్కింటి వ్యక్తులు దారణంగా కొట్టి హత్య చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి గ్రామంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ సంఘటన భింద్‌కు 65 కిలోమీటర్ల దూరంలో, దబోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలోని 35 ఏండ్ల దళిత వ్యక్తి రుద్ర ప్రతాప్ సింగ్ జాతవ్‌కు తమ పక్కింట్లో ఉండే […]
The post మధ్యప్రదేశ్‌లో దళిత వ్యక్తి దారుణ హత్య appeared first on Navatelangana.
Leave A Comment