నవతెలంగాణ – ఆలేరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలకు మద్యం టెండర్ల పాల్గొన్న ఆశావావుల ఎంపికను సోమవారనాడు లాటరీ ద్వారా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఎంపిక చేశారు. భువనగిరి సర్కిల్లో ఒకటవ నెంబర్ షాపుకు 36 మంది దరఖాస్తు చేసుకోగా అందులో టోకెన్ నెంబర్15 మొట్టమొదటి టోకెన్ నక్కల శ్రీనివాస్ బోనగిరి కి చెందిన వ్యక్తికి కలెక్టర్ తీసిన లాటరీ ద్వారా దక్కింది . రెండవ నెంబర్ షాపుకు 31 మంది దరఖాస్తు […]
The post మద్యం లాటరీ టోకెన్ తీసిన కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment