నవతెలంగాణ – జోగులాంబ గద్వాలతెలంగాణ ప్రభుత్వం మత్స్య మత్స్య కారుల సంక్షేమానికి కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని సంగాల చెరువులో ఆదివారం మత్స్య కారులకు ఉచితంగా చేపల పిల్లలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే సంగాల చెరువు, రిజర్వాయర్ లో 2 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. తెలంగాణ ప్రభుత్వం వందశాతం రాయితీ పై మత్స్య కారులకు చేపపిల్లలను సరఫరా […]
The post మత్స్య కారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే బండ్ల appeared first on Navatelangana.
Leave A Comment