విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు, హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఇదొక […]
The post మంచి కాన్సెప్ట్ ఉన్న కథ appeared first on Navatelangana.
Leave A Comment