దక్షిణాఫ్రికా-ఏతో అనధికార టెస్టు బెంగళూర్ : దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో రెండో అనధికార టెస్టులో భారత్-ఏ ముందంజలో కొనసాగుతుంది. ధ్రువ్ జురెల్ (134 నాటౌట్) అజేయ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసిన భారత్-ఏ.. బౌలర్లు సమష్టిగా మెరవటంతో దక్షిణాఫ్రికా-ఏను తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు కుప్పకూల్చింది. ప్రసిద్ కృష్ణ (3/35), మహ్మద్ సిరాజ్ (2/61), ఆకాశ్ దీప్ (2/28) రాణించటంతో 47.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా-ఏ 221 పరుగులకు ఆలౌటైంది. భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో […]
The post భారత్-ఏ ముందంజ appeared first on Navatelangana.
Leave A Comment