శ్రీలంకలో మూడు స్టేడియాలుఐసీసీ టీ20 ప్రపంచకప్ స్టేడియాల ఎంపిక నవతెలంగాణ-ముంబయి2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు పొట్టి ప్రపంచకప్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 20 దేశాలు పోటీపడుతున్న ఈవెంట్‌కు వేదికలను ఐసీసీ ఇటీవల ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. భారత్‌లో ఐదు వేదికలు, శ్రీలంకలో మూడు స్టేడియాలు ఐసీసీ కుదించిన వేదికల జాబితాలో ఉన్నట్టు సమాచారం. అహ్మదాబాద్, ఢిల్లీ, […]
The post భారత్‌లో 8 వేదికలు! appeared first on Navatelangana.
Leave A Comment