రాఘోపుర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, మైథిలీ ఠాకూర్ ముందంజలో దూసుకెళ్తున్నారు. బీజేపీ కీలక నేత సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి ముందంజలో ఉన్నారు. అలీనగర్ నుంచి మైథిలీ ఠాకూర్ లీడ్‌లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఎన్డీయే కూటమి ముందంజబిహార్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం 35 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు […]
The post బీహార్ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్ డేట్స్ appeared first on Navatelangana.
Leave A Comment