న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ప్రచారం ముమ్మరం చేసింది. ఆదివారం సమస్తిపూర్ జిల్లా విభూతిపూర్ అసెంబ్లీ స్థానంలోనూ, దర్భంగా జిల్లా హయాఘాట్ అసెంబ్లీ స్థానంలోనూ సిపిఎం భారీ ఎన్నికల బహిరంగ సభలను నిర్వహించింది. ఈ బహిరంగ సభల్లో పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, అభ్యర్థులు ఎమ్మెల్యే అజయ్ కుమార్, శ్యామ్ భారతి ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బిజెపి నియంత్రణలో పనిచేస్తోందని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని […]
The post బీహార్లోని విభూతిపూర్, హయాఘాట్ స్థానాల్లో సీపీఐ(ఎం) ప్రచారం ముమ్మరం appeared first on Navatelangana.
Leave A Comment