• Login / Register
  • Site Logo

    బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం

    Rss వార్తలు

    రిజర్వేషన్లపై కలిసొచ్చే పార్టీలతో కలిసి సీఎం ఢిల్లీలో పోరాడాలి : వనపర్తి జిల్లా వీపనగండ్లలో పెద్ద రాములు సంస్మరణ సభలోసీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ- వీపనగండ్లబీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా వీపన గండ్ల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పెద్ద రాములు సంస్మరణ సభ ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి […]

    The post బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment