నవతెలంగాణ-జన్నారంబీజేపీ వైఖరి దొంగే దొంగ అన్నట్లు ఉన్నదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీపీఐ (ఎం) మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవడంతోనే చట్టబద్ధత కాలేదని అన్నారు. ఈనెల 18న జరిగే బంద్ను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ఈ బంద్ […]
The post బీసీలకు రిజర్వేషన్ల అమలు బాధ్యత కేంద్రానిదే.. appeared first on Navatelangana.
Leave A Comment